- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్..
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వరుస విజయాలతో ఊపుమీద ఉన్న భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టాక మొదటిసారి రాష్ట్రంలో బీజేపీకి ఎదురు దెబ్బపడింది. బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇవాళ శేఖర్‌ను ఓ మీడియా ప్రతినిధి ఫోన్ ద్వారా సంప్రదించగా.. తన రాజీనామాను ధ్రువీకరించారు. అంతేగాకుండా త్వరలో తన రాజీనామాను మీడియాకు బహిరంగంగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వరుస విజయాలతో ఊపుమీద ఉన్న భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టాక మొదటిసారి రాష్ట్రంలో బీజేపీకి ఎదురు దెబ్బపడింది. బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇవాళ శేఖర్‌ను ఓ మీడియా ప్రతినిధి ఫోన్ ద్వారా సంప్రదించగా.. తన రాజీనామాను ధ్రువీకరించారు. అంతేగాకుండా త్వరలో తన రాజీనామాను మీడియాకు బహిరంగంగా వెల్లడిస్తానని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో ఉండగానే, ఎర్ర శేఖర్ రాజీనామా ప్రకటించి సంచలనం సృష్టించారు. మరి దీనిపై బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Next Story






