- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎకరానికి రూ.10 లక్షలు ఇవ్వాలి : యనమల
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ సెజ్‌లో లావాదేవీలపై సీఎం జగన్ స్పందించాలని, ఎకరానికి రూ.10లక్షల చొప్పున పదివేల ఎకరాలకు పరిహారం అందించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పరిశ్రమపై స్థానికుల్లో వ్యతిరేకత ఉందని, కేంద్రం జోక్యం చేసుకొని లావాదేవీలపై విచారణ చేయించాలని కోరారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ సెజ్‌లో లావాదేవీలపై సీఎం జగన్ స్పందించాలని, ఎకరానికి రూ.10లక్షల చొప్పున పదివేల ఎకరాలకు పరిహారం అందించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పరిశ్రమపై స్థానికుల్లో వ్యతిరేకత ఉందని, కేంద్రం జోక్యం చేసుకొని లావాదేవీలపై విచారణ చేయించాలని కోరారు.
Next Story






