- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే ఉద్యోగాలుండవ్ : సోమిరెడ్డి
<p>దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకవని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విశాఖ ఉక్కుకోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఏపీ బంద్ లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఎవరికీ ఉద్యోగాలు రావని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కుతో పాటు రాష్ట్రంలోని అనేక కంపెనీలు.. ఓడరేవులను ప్రైవేట్‌కు అమ్మేస్తారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకవని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విశాఖ ఉక్కుకోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఏపీ బంద్ లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఎవరికీ ఉద్యోగాలు రావని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కుతో పాటు రాష్ట్రంలోని అనేక కంపెనీలు.. ఓడరేవులను ప్రైవేట్‌కు అమ్మేస్తారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
Next Story






