- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో దిశ చట్టం ఎక్కడుంది : లోకేష్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దిశ చట్టం ఎక్కడుంది అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా లోకేష్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళపై రోజురోజుకూ అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. పాలకులే ప్రతీకారంతో చెలరేగిపోతున్నారని అని ఎద్దేవా చేశారు. కొందరు అధికారులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తాజాగా నెల్లూరు జిల్లాలో దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిని దారుణంగా హింసించిన డిప్యూటీ మేనేజర్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దిశ చట్టం ఎక్కడుంది అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా లోకేష్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళపై రోజురోజుకూ అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. పాలకులే ప్రతీకారంతో చెలరేగిపోతున్నారని అని ఎద్దేవా చేశారు. కొందరు అధికారులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తాజాగా నెల్లూరు జిల్లాలో దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిని దారుణంగా హింసించిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story






