- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆందోళన చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారా !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. రాజధానికి ఆనాడు రైతులు భూములిస్తే ఇప్పుడు అదే రైతులకు బేడీలు వేసే పరిస్థితులు తెచ్చారని విమర్శించారు. ఏం తప్పు చేశారని రైతుల చేతులకు బేడీలు వేశారని ప్రశ్నించారు. ఐదుకోట్ల ఆంధ్రుల కోసం రైతులు భూములు ఇచ్చారని, రాజధాని కోసం రైతులు ఆందోళనలు చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కు బేడీలు తప్పవని వ్యాఖ్యానించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. రాజధానికి ఆనాడు రైతులు భూములిస్తే ఇప్పుడు అదే రైతులకు బేడీలు వేసే పరిస్థితులు తెచ్చారని విమర్శించారు. ఏం తప్పు చేశారని రైతుల చేతులకు బేడీలు వేశారని ప్రశ్నించారు. ఐదుకోట్ల ఆంధ్రుల కోసం రైతులు భూములు ఇచ్చారని, రాజధాని కోసం రైతులు ఆందోళనలు చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కు బేడీలు తప్పవని వ్యాఖ్యానించారు.
Next Story






