- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌కు పయనమైన ఈటల రాజేందర్
<p>దిశ, హుజురాబాద్ : మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈటల రాజేందర్ హుజురాబాద్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి అక్కడే ఉంటున్నారు. గత మూడ్రోజులుగా నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల లీడర్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యమ నాయకులు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు కుల సంఘాల నాయకులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం మాజీ మంత్రి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.</p>

X
దిశ, హుజురాబాద్ : మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈటల రాజేందర్ హుజురాబాద్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి అక్కడే ఉంటున్నారు. గత మూడ్రోజులుగా నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల లీడర్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యమ నాయకులు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు కుల సంఘాల నాయకులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం మాజీ మంత్రి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.
Next Story






