- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ : టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి
<p>దిశ, వెబ్‌డెస్క్ : మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కాషాయం వదిలేసి గులాబీ కండువా కప్పుకున్నారు. ముందస్తుగా ప్రకటించిన విధంగానే శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు మరికొంత మంది ముఖ్యనేతలు కూడా టీఆర్ఎస్‌లో చేరారు. ఇటీవల బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం నచ్చకే ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమంలో భాగం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కాషాయం వదిలేసి గులాబీ కండువా కప్పుకున్నారు. ముందస్తుగా ప్రకటించిన విధంగానే శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు మరికొంత మంది ముఖ్యనేతలు కూడా టీఆర్ఎస్‌లో చేరారు. ఇటీవల బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం నచ్చకే ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమంలో భాగం అయ్యేందుకే చాలా మంది ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.
Next Story






