- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఒక్క రిక్రూట్మెంట్ కూడా ఎందుకు చేయలేదు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా, వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఉమా సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘ఎన్నికలముందు ప్రతిఏటా క్యాలెండర్ అన్నారు. పెద్దఎత్తున టీచర్లు, పోలీస్ రిక్రూట్మెంట్ ఉంటుందన్నారు. నర్సులు, డాక్టర్ల పోస్టులు భారీగా పెంచుతామన్నారు. కానీ ఎంపికైన ఏపీపీలకు ఆర్డర్లు లేవు, డీఎస్సీ భర్తీలో అసాధారణ జాప్యం, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా, వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఉమా సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
‘ఎన్నికలముందు ప్రతిఏటా క్యాలెండర్ అన్నారు. పెద్దఎత్తున టీచర్లు, పోలీస్ రిక్రూట్మెంట్ ఉంటుందన్నారు. నర్సులు, డాక్టర్ల పోస్టులు భారీగా పెంచుతామన్నారు. కానీ ఎంపికైన ఏపీపీలకు ఆర్డర్లు లేవు, డీఎస్సీ భర్తీలో అసాధారణ జాప్యం, అధికారంలోకి వచ్చి 15 నెలలైనా ఒక్క రిక్రూట్మెంట్ కూడా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు.
Next Story






