- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలవంతంగా డీడీలు లాక్కున్నారు : రాజా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి రాజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్టీఆర్ గృహాలు ఇంకా లబ్ధిదారులకు అందించకపోవడం హేయమైన చర్య అన్నారు. తెనాలిలో ఎన్టీఆర్ గృహాలను కరోనా క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని ఎద్దేవా చేశారు. లబ్దిదారుల నుంచి బలవంతంగా డీడీలు లాక్కుంటున్నారని తెలిపారు. చంద్రబాబుకు పేరు వస్తుందనే ఇళ్లు కేటాయించడం లేదని విమర్శించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి రాజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్టీఆర్ గృహాలు ఇంకా లబ్ధిదారులకు అందించకపోవడం హేయమైన చర్య అన్నారు. తెనాలిలో ఎన్టీఆర్ గృహాలను కరోనా క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని ఎద్దేవా చేశారు. లబ్దిదారుల నుంచి బలవంతంగా డీడీలు లాక్కుంటున్నారని తెలిపారు. చంద్రబాబుకు పేరు వస్తుందనే ఇళ్లు కేటాయించడం లేదని విమర్శించారు.
Next Story






