- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ క్రికెటర్ పార్ఠివ్ పటేల్ ఇంట విషాదం
<p>దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఇంట విషాదం చోటుచేసుకుంది. పార్థివ్ తండ్రి అజయ్ భాయ్ బిపిన్ చంద్ర పటేల్ మృతి చెందారు. 2019 నుంచి బ్రెయిన్ హామరేజ్‌తో బాధపడుతున్న ఆయనకు ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. తండ్రి మరణవార్తను పార్థివ్ పటేల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘అత్యంత బాధతో వెల్లడిస్తున్నా.. మా నాన్న అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ 2021 సెప్టెంబరు 26న స్వర్గస్తులయ్యారు. ఆయనను మీ ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉంచుకోవాలని కోరుతున్నా. ఆయన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఇంట విషాదం చోటుచేసుకుంది. పార్థివ్ తండ్రి అజయ్ భాయ్ బిపిన్ చంద్ర పటేల్ మృతి చెందారు. 2019 నుంచి బ్రెయిన్ హామరేజ్‌తో బాధపడుతున్న ఆయనకు ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. తండ్రి మరణవార్తను పార్థివ్ పటేల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
‘అత్యంత బాధతో వెల్లడిస్తున్నా.. మా నాన్న అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ 2021 సెప్టెంబరు 26న స్వర్గస్తులయ్యారు. ఆయనను మీ ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉంచుకోవాలని కోరుతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో పార్థివ్ తండ్రి మృతికి పలువురు క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.
Next Story






