- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజా కన్నుమూత
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. డీఎంకే మాజీ ఎమ్మెల్యే వీరపాండీ రాజా శనివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాజాకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆర్థికశాఖ మంత్రి పీటీఆర్ త్యాగరాజన్‌లు నివాళులు అర్పించారు. వీరపాండీ రాజా మృతి పట్ల పలువురు డీఎంకే నేతలు సంతాపం తెలిపారు. అయితే.. డీఎంకే బలమైన నాయకుడైన ఆరుముగం కుమారుడైన తమిళనాడు మాజీ ఎమ్మెల్యే వీరపాండి రాజా గాంధీ జయంతి రోజు కన్నుమూశారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. డీఎంకే మాజీ ఎమ్మెల్యే వీరపాండీ రాజా శనివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాజాకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆర్థికశాఖ మంత్రి పీటీఆర్ త్యాగరాజన్‌లు నివాళులు అర్పించారు.
వీరపాండీ రాజా మృతి పట్ల పలువురు డీఎంకే నేతలు సంతాపం తెలిపారు. అయితే.. డీఎంకే బలమైన నాయకుడైన ఆరుముగం కుమారుడైన తమిళనాడు మాజీ ఎమ్మెల్యే వీరపాండి రాజా గాంధీ జయంతి రోజు కన్నుమూశారు.
Next Story






