- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్సిటీ ఎదుట ధర్నా…
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్ డెస్క్: ద్రవిడ యూనివర్సిటీ ముందు రైతులు ధర్నా చేశారు. యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చి తాము బాధ పడుతున్నట్టు రైతులు తెలిపారు. ఏండ్ల తరబడి వర్సిటీ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేదన్నారు. భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
ద్రవిడ యూనివర్సిటీ ముందు రైతులు ధర్నా చేశారు. యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చి తాము బాధ పడుతున్నట్టు రైతులు తెలిపారు. ఏండ్ల తరబడి వర్సిటీ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేదన్నారు. భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.
Next Story






