- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICUలో మాజీ సీఎం ఫడ్నవీస్..
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఐసీయూలో చేరారు. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ముంబైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రి ఐసీయూలోని చేరి వైద్యం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తనకు సన్నిహితంగా ఉన్నవారు కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఐసీయూలో చేరారు. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
దీంతో ముంబైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రి ఐసీయూలోని చేరి వైద్యం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తనకు సన్నిహితంగా ఉన్నవారు కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.
Next Story






