- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీపై మాజీ సీఎం ఆగ్రహం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భద్రతా కారణాలను చూపి తనను పదే పదే గృహ నిర్బంధంలో ఉంచుతున్నారని అధికారులపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. 15 రోజుల వ్యవధిలోనే మూడు సార్లు తనను గృహ నిర్బంధంలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బుధవారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘చట్ట వ్యతిరేకంగా గృహ నిర్బంధంలో ఉంచడం ఇది మూడోసారి. నిజంగా నాకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భద్రతా కారణాలను చూపి తనను పదే పదే గృహ నిర్బంధంలో ఉంచుతున్నారని అధికారులపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. 15 రోజుల వ్యవధిలోనే మూడు సార్లు తనను గృహ నిర్బంధంలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బుధవారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘చట్ట వ్యతిరేకంగా గృహ నిర్బంధంలో ఉంచడం ఇది మూడోసారి. నిజంగా నాకు భద్రత దృష్ట్యా ఏవైనా ఇబ్బందులుంటే… మరి బీజేపీ వారు స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకూ నేను అలాగే వేచి చూడాలా?’’ అని ట్విట్టర్ వేదికగా ఫైర అయ్యారు.
Next Story






