- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా కన్నుమూత
<p>న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా కన్నుమూశారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. 1974 వ బ్యాచ్‌కు చెందిన రంజిత్ సిన్హా.. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) తో పాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కి డైరెక్టర్ జనరల్ (డీజీ) గా, సీబీఐ డైరెక్టర్ గానే కాక అనేక ఉన్నత పదవుల్లో పనిచేశారు. ఈయన శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన తుది […]</p>

X
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా కన్నుమూశారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. 1974 వ బ్యాచ్‌కు చెందిన రంజిత్ సిన్హా.. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) తో పాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కి డైరెక్టర్ జనరల్ (డీజీ) గా, సీబీఐ డైరెక్టర్ గానే కాక అనేక ఉన్నత పదవుల్లో పనిచేశారు. ఈయన శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తు్న్నది.
Next Story






