- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషమంగా మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించినట్టు సమాచారం. కరోనా బారినుంచి తప్పించుకున్నా… ఆరోగ్య సమస్యలు ఆయన్ను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 2న తేదీన గువాహటిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన అవయవాలు విఫలం చెందాయని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు అస్సాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వ శర్మ తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించినట్టు సమాచారం. కరోనా బారినుంచి తప్పించుకున్నా… ఆరోగ్య సమస్యలు ఆయన్ను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 2న తేదీన గువాహటిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన అవయవాలు విఫలం చెందాయని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు అస్సాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వ శర్మ తెలిపారు.
Next Story






