- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదే జగన్ రాక్షస పాలనకు నిదర్శనం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కలవరం పుట్టించిన సలాం కుటుంబం ఆత్మహత్యపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సలాం కుటుంబం ఆత్మహత్య బాధాకరం అని అన్నారు. జగన్ రాక్షస పాలనకు ఈ ఘటనే నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సలాంపై తప్పుడు కేసులు పెట్టి 42 రోజులు జైలులో పెట్టారని ఆరోపించారు. సలాం దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కున్నారని చంద్రబాబు విమర్శించారు. పోలీసుల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కలవరం పుట్టించిన సలాం కుటుంబం ఆత్మహత్యపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సలాం కుటుంబం ఆత్మహత్య బాధాకరం అని అన్నారు. జగన్ రాక్షస పాలనకు ఈ ఘటనే నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సలాంపై తప్పుడు కేసులు పెట్టి 42 రోజులు జైలులో పెట్టారని ఆరోపించారు. సలాం దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కున్నారని చంద్రబాబు విమర్శించారు. పోలీసుల హింస భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సెక్షన్లు పెట్టకుండా నిందితులకు బెయిల్ వచ్చేలా చేశారని మండిపడ్డారు. అంతేగాకుండా రాష్ట్రంలో ప్రజలకు భద్రతలేకుండా పోయిందని వెల్లడించారు.
Next Story






