చేపల వలకు చిక్కిన కొండచిలువ..

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-09-20 06:23:14  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: చేపల కోసం వల విసిరితే అందులో పెద్ద కొండచిలువ చిక్కింది. అది చూసిన జాలరులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని వల నుంచి దానిని విడిపించారు. అనంతరం అడవిలోకి తీసుకెళ్లి కొండచిలువను వదిలేసినట్లు ఫారెస్టు సిబ్బంది తెలిపారు.</p>

చేపల వలకు చిక్కిన కొండచిలువ..
X

దిశ, వెబ్‌డెస్క్: చేపల కోసం వల విసిరితే అందులో పెద్ద కొండచిలువ చిక్కింది. అది చూసిన జాలరులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని వల నుంచి దానిని విడిపించారు. అనంతరం అడవిలోకి తీసుకెళ్లి కొండచిలువను వదిలేసినట్లు ఫారెస్టు సిబ్బంది తెలిపారు.

Next Story