- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫారెస్ట్ అధికారి అరెస్ట్
<p>దిశ, వెబ్ డెస్క్: ఫారెస్ట్ అధికారి ఇనుపనూరి ప్రశాశ్‌ను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటున్నట్టు ప్రకాశ్ పై ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదుల నేప థ్యంలో ప్రకాశ్ ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రకాశ్ ఆఫీస్‌లో రూ. 10.50 లక్షలు, కారులో రూ. 20వేలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 26 ఫైల్స్ ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రకాశ్‌ను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఫారెస్ట్ అధికారి ఇనుపనూరి ప్రశాశ్‌ను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటున్నట్టు ప్రకాశ్ పై ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదుల నేప థ్యంలో ప్రకాశ్ ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రకాశ్ ఆఫీస్‌లో రూ. 10.50 లక్షలు, కారులో రూ. 20వేలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 26 ఫైల్స్ ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రకాశ్‌ను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Next Story






