- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగసాగర్‌లో ఫారెస్ట్ అధికారుల దాడులు
by Shyam |
<p> జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రంగసాగర్‌లో ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. వన్యప్రాణిని వేటాడి విందు చేసుకుంటున్న వారిని పట్టుకోవడానికి వెళ్లగా ఒక్కరు చిక్కారు. మరికొంత మంది పరారయ్యారు. 7 వాహనాలను, వండిన ఆహారాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.</p>

X
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రంగసాగర్‌లో ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. వన్యప్రాణిని వేటాడి విందు చేసుకుంటున్న వారిని పట్టుకోవడానికి వెళ్లగా ఒక్కరు చిక్కారు. మరికొంత మంది పరారయ్యారు. 7 వాహనాలను, వండిన ఆహారాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






