- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫారిన్ ఇన్వెస్టిమెంట్స్ 26శాతానికి మించొద్దు : కేంద్రం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. న్యూస్ అగ్రిగేటర్లు, న్యూస్ ఏజెన్సీలు 26 శాతానికి మించకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పాటించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టంచేసింది. అంతేకాకుండా సదరు సంస్థ సీఈవో భారత పౌరుడై ఉండాలని ప్రకటించింది. ప్రస్తుతం డైలీ హంట్, హలో, ఒపెరా న్యూస్, న్యూస్ డాగ్ వంటివి చైనా, విదేశీ నియంత్రిత డిజిటల్ మీడియా సంస్థలు. ఇలాంటివి భారతదేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తాయని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. న్యూస్ అగ్రిగేటర్లు, న్యూస్ ఏజెన్సీలు 26 శాతానికి మించకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పాటించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టంచేసింది.
అంతేకాకుండా సదరు సంస్థ సీఈవో భారత పౌరుడై ఉండాలని ప్రకటించింది. ప్రస్తుతం డైలీ హంట్, హలో, ఒపెరా న్యూస్, న్యూస్ డాగ్ వంటివి చైనా, విదేశీ నియంత్రిత డిజిటల్ మీడియా సంస్థలు. ఇలాంటివి భారతదేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తాయని కేంద్రం తాజా నిబంధనలను తీసుకొచ్చింది.
Next Story






