- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల కోసం కొవిడ్ రూల్స్ సడలింపు..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సమీప భవిష్యత్తులో దేశంలో జరగనున్న ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం కొవిడ్ రూల్స్‌ను సడలించింది. బీహార్ సహా ఎన్నికలు జరిగే 12 రాష్ట్రాల్లో రాజకీయ ర్యాలీలను వెంటనే నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. ఈ నెల 15వరకు ఎలాంటి ప్రచార ర్యాలీలు నిర్వహించవద్దని సెప్టెంబర్ 30న విడుదల చేసిన మార్గదర్శకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇవాళ (గురువారం) సవరించింది. ర్యాలీలు నిర్వహించుకునే సమయంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
సమీప భవిష్యత్తులో దేశంలో జరగనున్న ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం కొవిడ్ రూల్స్‌ను సడలించింది. బీహార్ సహా ఎన్నికలు జరిగే 12 రాష్ట్రాల్లో రాజకీయ ర్యాలీలను వెంటనే నిర్వహించుకోవచ్చని ప్రకటించింది.
ఈ నెల 15వరకు ఎలాంటి ప్రచార ర్యాలీలు నిర్వహించవద్దని సెప్టెంబర్ 30న విడుదల చేసిన మార్గదర్శకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇవాళ (గురువారం) సవరించింది. ర్యాలీలు నిర్వహించుకునే సమయంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది.
Next Story






