- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడ్రోజులుగా వృద్ధులకు అన్నదానం
<p>దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో ఏడు రోజులుగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. బుధవారం షేడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామంలోని పలు కూడళ్లలో వృద్ధులకు, యాచకులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. Tags : Food, Donation, Program, Seniors citizens, bhadradri, khammam, youth</p>

X
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో ఏడు రోజులుగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. బుధవారం షేడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామంలోని పలు కూడళ్లలో వృద్ధులకు, యాచకులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Tags : Food, Donation, Program, Seniors citizens, bhadradri, khammam, youth
Next Story






