బిగ్ బ్రేకింగ్.. ఈటల రాజేందర్‌పై కేసు నమోదు

by Vadlamudi Anukaran |   (  Updated:2021-10-11 10:22:36  IST  )

<p>దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై కేసు నమోదు అయింది. రాజేందర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి సభ పెట్టారని ఈటలపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. &nbsp; &nbsp;</p>

బిగ్ బ్రేకింగ్.. ఈటల రాజేందర్‌పై కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై కేసు నమోదు అయింది. రాజేందర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి సభ పెట్టారని ఈటలపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story