- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం
by Mallepaka Hamsa |
<p>దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో పుష్పార్చన నిర్వహించారు. శ్రీవారి పుష్పయాగానికి మొత్తం ఏడు టన్నుల పుష్పాలు, పత్రాలను వినియోగించారు. కాగా, ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని పుష్పయాగం నిర్వహిస్తారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో పుష్పార్చన నిర్వహించారు. శ్రీవారి పుష్పయాగానికి మొత్తం ఏడు టన్నుల పుష్పాలు, పత్రాలను వినియోగించారు. కాగా, ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని పుష్పయాగం నిర్వహిస్తారు.
Next Story






