- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులిచింతలకు ఫుల్లు వాటర్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175.89 అడుగులు కాగా, ప్రస్తుతం 9.76 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ప్రాజెక్టుకు 67.76 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175.89 అడుగులు కాగా, ప్రస్తుతం 9.76 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ప్రాజెక్టుకు 67.76 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.
Next Story






