- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయం తొమ్మిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 88,800 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 97,809 క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.31 టీఎంసీలు కొనసాగుతోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయం తొమ్మిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 88,800 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 97,809 క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.31 టీఎంసీలు కొనసాగుతోంది.
Next Story






