- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూరాల ప్రాజెక్టుకు భారీ వరద
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 29 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,65,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1,61,475 క్యూసెక్కులు కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.454 టీఎంసీల నీటిని నిల్వ సాగుతోంది. ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్‌లో 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా.. దిగువ జూరాల జల […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 29 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,65,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1,61,475 క్యూసెక్కులు కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.454 టీఎంసీల నీటిని నిల్వ సాగుతోంది. ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్‌లో 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా.. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్‌లో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






