- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద
by Vemula.Srinu Prasad |
<p>కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద ప్రభావం కొనసాగుతోంది. పూర్తి స్థాయినీటి మట్టం 1633 అడుగులకు గాను.. ప్రస్తుతం నీటిమట్టం 1608.50 అడుగులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 32.465 అడుగులుగా ఉంది. జలాశయం ఇన్ ఫ్లో 31498 క్యూసెక్కులు… అవుట్ ఫ్లో 288 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.</p>

X
కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద ప్రభావం కొనసాగుతోంది. పూర్తి స్థాయినీటి మట్టం 1633 అడుగులకు గాను.. ప్రస్తుతం నీటిమట్టం 1608.50 అడుగులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 32.465 అడుగులుగా ఉంది. జలాశయం ఇన్ ఫ్లో 31498 క్యూసెక్కులు… అవుట్ ఫ్లో 288 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.
Next Story






