- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలుగు పారుతున్న వీరన్న చెరువు..!
by Shyam |
<p>దిశ, ఆందోల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అందోల్ నియోజకవర్గంలోని డాకూర్ లో వీరన్న చెరువు అలుగు పారుతోంది. మరోవైపు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రహదారులన్నీ చిత్తడిగా మారాయి. జోగిపేటలోని జాతీయ రహదారి దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.</p>

X
దిశ, ఆందోల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అందోల్ నియోజకవర్గంలోని డాకూర్ లో వీరన్న చెరువు అలుగు పారుతోంది. మరోవైపు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రహదారులన్నీ చిత్తడిగా మారాయి. జోగిపేటలోని జాతీయ రహదారి దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Next Story






