- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలం ప్రాజెక్టు: ప్రజెంట్ ఇన్‌ఫ్లో.. ఔట్‌ఫ్లో సేమ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా, ఎగువ ప్రాంతాల నుంతి వస్తోన్న వరద కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో: 4 లక్షల 3,201…. ఔట్ ఫ్లో: 4 లక్షల 60,250 క్యూసెక్కులుగా ఉంది. అదేవిధంగా పూర్తి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా, ఎగువ ప్రాంతాల నుంతి వస్తోన్న వరద కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో: 4 లక్షల 3,201…. ఔట్ ఫ్లో: 4 లక్షల 60,250 క్యూసెక్కులుగా ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.7 అడుగులకు నీరు చేరింది.
Next Story






