నారాయణపూర్ రిజర్వాయర్‌కు వరద

by  |
నారాయణపూర్ రిజర్వాయర్‌కు వరద
X

దిశ, వెబ్ డెస్క్: నారాయణపూర్ రిజర్వాయర్ కు వరద పెరిగింది. ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 30 టీఎంసీలకు చేరింది. 2 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు 11 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.



Next Story