- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాలిపేరుకు వరద ప్రవాహం
by Sridhar Babu |
<p>దిశ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి 43,164 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం సామర్థ్యం 74 మీటర్లు. ప్రస్తుతం ప్రాజెక్టులో 71.80 మీటర్ల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ప్రాజెక్టుకు 8,488 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి 43,164 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం సామర్థ్యం 74 మీటర్లు. ప్రస్తుతం ప్రాజెక్టులో 71.80 మీటర్ల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ప్రాజెక్టుకు 8,488 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.
Next Story






