- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుమో లోయలో పడి… ఐదుగురు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోడ్ జిల్లా అంథియూర్ దగ్గర ఆదివారం ఒక టాటాసుమో లోయలో పడింది. దీంతో సుమోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో పదిమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు, వారిని సమీపంలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోడ్ జిల్లా అంథియూర్ దగ్గర ఆదివారం ఒక టాటాసుమో లోయలో పడింది. దీంతో సుమోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో పదిమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు, వారిని సమీపంలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






