- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్లో గుట్టుగా వ్యభిచారం.. డిగ్రీ విద్యార్థినితో సహా మరో మహిళను..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : నల్లగొండ జిల్లాలో ఓ ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. దేవరకొండ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై ఆదివారం వన్‌టౌన్ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న రమేష్ చారి, అతడి భార్యతో పాటు ఇద్దరు విటులు, మరో యువతిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో ఓ డిగ్రీ విద్యార్థినితో పాటు మరో మహిళను జిల్లాలోని సఖి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నల్లగొండ జిల్లాలో ఓ ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. దేవరకొండ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై ఆదివారం వన్‌టౌన్ పోలీసులు దాడి చేశారు.
ఈ క్రమంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న రమేష్ చారి, అతడి భార్యతో పాటు ఇద్దరు విటులు, మరో యువతిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో ఓ డిగ్రీ విద్యార్థినితో పాటు మరో మహిళను జిల్లాలోని సఖి కేంద్రానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






