- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి..! కేంద్రం కీలక నిర్ణయం
<p>న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న తరుణాన వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లను అందజేయాలని భావిస్తున్న కేంద్రప్రభుత్వం అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతున్నది. ఇప్పటికే మూడు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులనిచ్చిన కేంద్రం.. తాజాగా మరో ఐదు వ్యాక్సిన్లకూ పర్మిషన్ ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇవన్నీ విదేశాలకు చెందిన వ్యాక్సిన్లే కావడం గమనార్హం. జాబితాలో జాన్సన్ అండ్ జాన్సన్, జైడూస్ కాడిల్లా, నోవావాక్స్, నాసల్ వ్యాక్సిన్లు ఉన్నాయి. భారత్ లో ఇప్పటికే […]</p>

X
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న తరుణాన వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లను అందజేయాలని భావిస్తున్న కేంద్రప్రభుత్వం అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతున్నది. ఇప్పటికే మూడు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులనిచ్చిన కేంద్రం.. తాజాగా మరో ఐదు వ్యాక్సిన్లకూ పర్మిషన్ ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇవన్నీ విదేశాలకు చెందిన వ్యాక్సిన్లే కావడం గమనార్హం. జాబితాలో జాన్సన్ అండ్ జాన్సన్, జైడూస్ కాడిల్లా, నోవావాక్స్, నాసల్ వ్యాక్సిన్లు ఉన్నాయి. భారత్ లో ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్ తో పాటు మంగళవారం స్పుత్నిక్-వి కి డీసీజీఐ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.
Next Story






