- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైరాలో మరో ఐదు కరోనా కేసులు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మొత్తం 15 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ఐదుగురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో లీల సుందరయ్య నగర్ 1, సుందరయ్య నగర్ 1, హనుమాన్ బజార్ 1, సత్రం బజార్ 1, ఆర్‌సీఎం చర్చి రోడ్‌లో 1 కేసు నమోదు అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. మండలంలో పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు భయపడకుండా కరోనా […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మొత్తం 15 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ఐదుగురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో లీల సుందరయ్య నగర్ 1, సుందరయ్య నగర్ 1, హనుమాన్ బజార్ 1, సత్రం బజార్ 1, ఆర్‌సీఎం చర్చి రోడ్‌లో 1 కేసు నమోదు అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. మండలంలో పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు భయపడకుండా కరోనా నివారణ చర్యలు పాటించాలన్నారు.
Next Story






