- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లికి వెళ్లినవారిలో ఐదుగురికి కరోనా
by Shyam |
<p>దిశ, ఇబ్రహీంపట్నం: ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్నవారిలో ఐదుగురికి కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాలో జూన్ 14న ఓ పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిన వారిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు పటేల్ చెర్వుతాండకు చెందిన ఇద్దరు, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీ నగర్‌కు చెందిన ఒకరుగా గుర్తించారు. దీంతో నక్కగుట్ట తండా, తక్కళ్లపల్లి తండాకు చెందిన రెండు కుటుంబాల వారిని హోం క్వారంటైన్ చేశారు. పెళ్లి వేడుకకు హాజరైన వారిలో మరికొంతమందికి […]</p>

X
దిశ, ఇబ్రహీంపట్నం: ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్నవారిలో ఐదుగురికి కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాలో జూన్ 14న ఓ పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిన వారిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు పటేల్ చెర్వుతాండకు చెందిన ఇద్దరు, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీ నగర్‌కు చెందిన ఒకరుగా గుర్తించారు. దీంతో నక్కగుట్ట తండా, తక్కళ్లపల్లి తండాకు చెందిన రెండు కుటుంబాల వారిని హోం క్వారంటైన్ చేశారు. పెళ్లి వేడుకకు హాజరైన వారిలో మరికొంతమందికి సంబంధించిన కరోనా పరీక్షల రిజల్ట్స్ రావాల్సి ఉంది.
Next Story






