- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ బెట్టింగ్… ఐదుగురు అరెస్ట్
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.9లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్‌పల్లిలో సబ్ బుకీ క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన రూ.5.60లక్షల నగదు మార్పిడి జరుగుతుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకొని రెండు బైక్‌లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అటు.. దుర్గారామ్ కుమార్ అనేవ్యక్తి రాజస్థాన్ బుకీ దినేష్ ద్వారా ఆన్‌లైన్ ప్లే బెట్టింగ్ అప్లికేషన్ ద్వారా బంతి బంతికి (స్కోరు) […]</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.9లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్‌పల్లిలో సబ్ బుకీ క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన రూ.5.60లక్షల నగదు మార్పిడి జరుగుతుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకొని రెండు బైక్‌లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అటు.. దుర్గారామ్ కుమార్ అనేవ్యక్తి రాజస్థాన్ బుకీ దినేష్ ద్వారా ఆన్‌లైన్ ప్లే బెట్టింగ్ అప్లికేషన్ ద్వారా బంతి బంతికి (స్కోరు) బెట్టింగ్‌లను నిర్వహిస్తూ గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే ద్వారా ప్రధాన బుకీకి డబ్బును పంపిస్తున్నారు. పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని రూ.3.44 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Next Story






