- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశ్చర్యం.. ఐదుకాళ్లతో పుట్టిన మూగజీవి.. ఎక్కడంటే..?
by Chintha Aamani |
<p>దిశ, కోటపల్లి: కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామ పంచాయతీలో సోమవారం వింత లేగ దూడ జన్మించింది. గ్రామానికి చెందిన కొండగుర్ల సమ్మయ్య ఇంట్లోని ఆవుకి ఐదు కాళ్ళతో లేగ దూడ పుట్టింది. దూడ వెనుక 2 కాళ్ళ మధ్యలో మరొక కాలు రావడం ఆశ్చర్యకరం. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇలాంటివి జన్యుపరమైన లోపాలతో పుడతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.</p>

X
దిశ, కోటపల్లి: కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామ పంచాయతీలో సోమవారం వింత లేగ దూడ జన్మించింది. గ్రామానికి చెందిన కొండగుర్ల సమ్మయ్య ఇంట్లోని ఆవుకి ఐదు కాళ్ళతో లేగ దూడ పుట్టింది. దూడ వెనుక 2 కాళ్ళ మధ్యలో మరొక కాలు రావడం ఆశ్చర్యకరం. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇలాంటివి జన్యుపరమైన లోపాలతో పుడతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.
Next Story






