- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్ : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో వస్తున్న కాంక్రీట్ మిక్సర్ లారీ.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. యాదగిరి జిల్లాలోని షాపూర్ తాలుకా వద్ద కూలి పనుల కోసం కూలీలు ఆటోలో వెళుతుండగా.. వేగంగా వస్తున్న ఓ లారీ, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో వస్తున్న కాంక్రీట్ మిక్సర్ లారీ.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. యాదగిరి జిల్లాలోని షాపూర్ తాలుకా వద్ద కూలి పనుల కోసం కూలీలు ఆటోలో వెళుతుండగా.. వేగంగా వస్తున్న ఓ లారీ, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.
Next Story






