- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోయలోకి దూసుకెళ్లిన కారు..ఐదుగురు మృతి
by Batti.Sumithra |
<p> జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిష్ట్వార్ జిల్లాలో ఓ కారు ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిష్ట్వార్ జిల్లాలో ఓ కారు ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






