తెలంగాణలో ఐదు జిల్లాలు లాక్‌డౌన్

by Shyam |   (  Updated:2020-03-22 06:51:47  IST  )

<p>కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 75 జిల్లాలను లాక్‌డౌన్ చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. లాక్‌డౌన్ అయ్యే జిల్లాల్లో నిత్యావసర వస్తువులు మినహా మిగతా అన్ని సేవలను నిలిపివేయనున్నారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు లాక్‌డౌన్‌ కానున్నాయి. ఈ నెల 31 వరకు ఐదు జిల్లాల్లో అన్ని రకాల సేవలను స్తంభింపజేయనున్నారు. Tags: corona effect, five district lock [&hellip;]</p>

తెలంగాణలో ఐదు జిల్లాలు లాక్‌డౌన్
X

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 75 జిల్లాలను లాక్‌డౌన్ చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. లాక్‌డౌన్ అయ్యే జిల్లాల్లో నిత్యావసర వస్తువులు మినహా మిగతా అన్ని సేవలను నిలిపివేయనున్నారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు లాక్‌డౌన్‌ కానున్నాయి. ఈ నెల 31 వరకు ఐదు జిల్లాల్లో అన్ని రకాల సేవలను స్తంభింపజేయనున్నారు.

Tags: corona effect, five district lock down in telangana

Next Story