- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీ ఆస్పత్రి నుంచి ఐదుగురు డిశ్చార్జ్
by B.Srinivas |
<p>దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ఐదుగురు కరోనా బాధితులు గాంధీ హాస్పిటల్ నుంచి బుధవారం డిశ్చార్జ్ అయినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 61 మంది జిల్లావాసులు కరోనా బారిన పడగా, ఇప్పటివరకు 41 మందికి వ్యాధి నయం కావడంతో హాస్పిటల్ నుంచి ఇళ్లకు వెళ్లిపోయారని చెప్పారు. మరో 20 మంది గాంధీలో చికిత్స పొందుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గత వారం రోజులుగా జిల్లాలో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా […]</p>
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ఐదుగురు కరోనా బాధితులు గాంధీ హాస్పిటల్ నుంచి బుధవారం డిశ్చార్జ్ అయినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 61 మంది జిల్లావాసులు కరోనా బారిన పడగా, ఇప్పటివరకు 41 మందికి వ్యాధి నయం కావడంతో హాస్పిటల్ నుంచి ఇళ్లకు వెళ్లిపోయారని చెప్పారు. మరో 20 మంది గాంధీలో చికిత్స పొందుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గత వారం రోజులుగా జిల్లాలో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.
Tags: coroan virus, Nizamabad, collector Narayanareddy,Gandhi Hospital,discharge
Next Story






