- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశంలో బోటు బోల్తా..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల తీరంలో మత్స్యకారులకు చెందిన పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతు కాగా, ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. సముద్ర తీరంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వలన బోటు ప్రమాదానికి గురైనట్లు బయటపడిన మత్య్సకారులు చెబుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల తీరంలో మత్స్యకారులకు చెందిన పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతు కాగా, ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. సముద్ర తీరంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వలన బోటు ప్రమాదానికి గురైనట్లు బయటపడిన మత్య్సకారులు చెబుతున్నారు.
Next Story






