- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ జిల్లాలో విషాదం.. వలలో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని చిన్నకోడెపాక గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. రాజక్కపల్లి గ్రామానికి చెందిన రేగుల భిక్షపతి అనే మత్స్యకారుడు శనివారం చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతిచెందాడు. భిక్షపతి మృతి వార్త విని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.</p>

X
దిశ, వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని చిన్నకోడెపాక గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. రాజక్కపల్లి గ్రామానికి చెందిన రేగుల భిక్షపతి అనే మత్స్యకారుడు శనివారం చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతిచెందాడు. భిక్షపతి మృతి వార్త విని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






