- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహ్.. చేప బీరు తాగింది
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: అవును మీరు చూస్తున్నది నిజమే. చేప చిల్డ్ బీరు తాగింది. విషయమేమిటంటే.. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి చేపకు చల్లటి బీరు తాపిస్తుంటాడు. ఆ చేప కూడా లొట్టలేసుకుంటూ చిల్డ్ బీరును తాగుతున్న దృశ్యం కనిపిస్తది. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వాహ్.. విచిత్రంగా ఉందంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. “ Drink like a fish”clearly has […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అవును మీరు చూస్తున్నది నిజమే. చేప చిల్డ్ బీరు తాగింది. విషయమేమిటంటే.. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి చేపకు చల్లటి బీరు తాపిస్తుంటాడు. ఆ చేప కూడా లొట్టలేసుకుంటూ చిల్డ్ బీరును తాగుతున్న దృశ్యం కనిపిస్తది. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వాహ్.. విచిత్రంగా ఉందంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
“ Drink like a fish”clearly has an element of truth….
This fish is truly lucky to gulp down some chilled beer from his friend on a hot day.
Remarkable😇 pic.twitter.com/cGROZbVzOa— Susanta Nanda (@susantananda3) June 6, 2020
Next Story






