'కొత్తగూడెం'లో తొలి కరోనా కేసు

by Sridhar Babu |

<p>దిశ, మునుగోడు: కరోనా మహమ్మారి పల్లెలను కూడా వదలడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి దీప్తి వెల్లడించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. 15 రాపిడ్ టెస్ట్ కిట్లు రాగ ఒకరికి పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. బాధిత వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి హోమ్ [&hellip;]</p>

కొత్తగూడెంలో తొలి కరోనా కేసు
X

దిశ, మునుగోడు: కరోనా మహమ్మారి పల్లెలను కూడా వదలడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి దీప్తి వెల్లడించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. 15 రాపిడ్ టెస్ట్ కిట్లు రాగ ఒకరికి పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. బాధిత వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేశారు.

Next Story