- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చండూరు మండలంలో తొలి కేసు
by Shyam |
<p>దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా చండూర్ మండలంలో తొలి కరోనా కేసు నమోదైంది. తెరటపల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చండూర్ వైద్యాధికారి శ్రీనివాస్ వెల్లడించారు. దీంతో కరోనా బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేశారు. మండలంలో తొలి కేసు నమోదుకావడంతో ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు.</p>

X
దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా చండూర్ మండలంలో తొలి కరోనా కేసు నమోదైంది. తెరటపల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చండూర్ వైద్యాధికారి శ్రీనివాస్ వెల్లడించారు. దీంతో కరోనా బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేశారు. మండలంలో తొలి కేసు నమోదుకావడంతో ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు.
Next Story






