- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లాడలో తొలి పాజిటివ్ కేసు నమోదు
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడలో బుధవారం తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విజయవాడలోని ఓ ప్రయివేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్న తల్లాడ నివాసికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులను ఖమ్మం జిల్లా ఆస్పత్రిలోని క్వారంటైన్‌కు తరలించారు.</p>

X
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడలో బుధవారం తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విజయవాడలోని ఓ ప్రయివేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్న తల్లాడ నివాసికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులను ఖమ్మం జిల్లా ఆస్పత్రిలోని క్వారంటైన్‌కు తరలించారు.
Next Story






